India vs Australia 4th Test : Rishabh Pant Overcome The ‘Nervous 90s’ Syndrome | Oneindia Telugu

2019-01-05 33

India vs Australia 4th Test : Rishabh Pant felt the nervous 90’s syndrome on Friday but said that Ravindra Jadeja’s presence at the other end helped him play with freedom unlike previous Test matches. Pant, who became the first Indian keeper on Australian soil to hit a hundred, added 204 runs with Jadeja (81 no) for the seventh wicket to almost bat the home team out of the contest.
#IndiavsAustralia4thTest
#AusvInd
#RavindraJadeja
#RishabhPant
#pujara

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. దూకుడుగా ఆడిన పంత్ త‌క్కువ బంతుల్లోనే సెంచరీ సాధించ‌డం విశేషం. 138 బంతుల్లోనే 8 ఫోర్ల‌ సాయంతో రిషబ్ పంత్ సెంచరీ సాధించాడు తద్వారా ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ సాధించిన తొలి భారత వికెట్ కీపర్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఆస్ట్రేలియాలో భార‌త్ వికెట్ కీప‌ర్‌లు ఎవ‌రూ టెస్ట్ సెంచ‌రీ సాధించ‌లేదు. తొలిసారి పంత్ ఆ ఘన‌త సాధించాడు.